IYR Krishna Rao says BJP will win 75 seats in Telangana assembly elections. He lashed out at AP CM Nara Chandrababu Naidu over CBI issue.
#TelanganaElections2018
#iyrkrishnarao
#mahakutami
#bjp
#chandrababunaidu

టెంపరరీగా సంచలనం సృష్టించేందుకే ఏపీలోకి సీబీఐ అనుమతిని నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవో తీసుక వచ్చారని ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సోమవారం ఆరోపించారు. అధికారాలను విచక్షణతో వాడుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు.